logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజ్యాంగనిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ చేసిన సేవలుఎనలేనివి జిల్లాఎస్పీ,

రాజ్యాంగ నిర్మాత డా,బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ప్రజావాయిస్ రాజన్నసిరిసిల్ల


డా,బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
దేశానికి డా,బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి,గితే కొనియాడారు,భారతరత్న డా,బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు
జిల్లా వ్యాప్తంగా డా,బి,ఆర్ అంబేద్కర్ జయంతి జరిపారు ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ నటేష్,ఆర్.ఐ లు మధుకర్,రమేష్, ఎస్ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

35
1292 views

Comment