logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ

AIMA న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు తెలిపిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను వారు గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

9
521 views

Comment