logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వీకే కోల్ మైన్ లో బిఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి వేడుకలు

వీకే కోల్ మైన్ లో బిఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా జయంతి వేడుకలు ఘనంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి పూలతో నివాళులర్పించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది.. ఈ యొక్క కార్యక్రమంలో మేనేజర్ మురళి ,సేఫ్టీ ఆఫీసర్ అనిల్ గారు, ఎస్టీ లేజన్ ఆఫీసర్ రాందాస్ గారు,వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, dy se నాజీర్,ఏఐటీయూసీ యూనియన్ నాయకులు ఎంఆర్కె ప్రసాద్, ఐఎన్ టి సి యూనియన్ నాయకులు గోపు కుమార్, విప్లవ్,టీబీజీకేఎస్ రాష్ట్ర చీప్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు,ఏరియా వైస్ ప్రెసిడెంట్ చెరుపల్లి నాగరాజు, ఎస్టీ సంఘం నాయకులు భీముడు, హీరలాల్,లక్ష్మణ్, ఎస్సీ సంఘం నాయకులు కొంకటికృష్ణ, ఉద్యోగులు హరిబాబు, లక్ష్మణ్ రావు, రాంబాబు,హరిబాబు, దుర్గ సింగ్,లక్ష్మీనారాయణ, కుమార్,రామారావు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.

5
783 views

Comment