logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా అధినేతలను కలిసిన రాష్ట్ర వైసీపీ బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ

AIMA న్యూస్ శ్రీకాకుళం : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులను సోమవారం వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను తమ నివాసాలలో కలిసి తనకు రాష్ట్ర కార్యదర్శి గా నీ మంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మీ యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు విరితోపాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

14
3715 views

Comment