ఈనెల 22 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఇకపై తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్న ఆర్టీసీ జేఏసీ