జనాభా లెక్కల్లో తప్పు చెబితే జరిమానా.. అడ్డుకుంటే జైలు!
భారత జనగణన (Census 2027) పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన
*ముఖ్య విషయాలు:*
🔹 తప్పుడు సమాచారం ఇస్తే: ₹1,000 జరిమానా 💸
🔹 అధికారులను అడ్డుకుంటే: 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ⚖️
🔹 మొదటి దశ: ఏప్రిల్ - సెప్టెంబర్ 2026 (గృహ గణన)
🔹 సెల్ఫ్ ఎన్యుమరేషన్: 15 రోజుల పాటు ఆన్‌లైన్ నమోదు అవకాశం 📱