logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా శ్రీకా జ్యూవెలరీ ( బెంగళూరు) ప్రారంభం.

గత దశాబ్ద కాలంగా హైదరాబాద్ లో, జ్యూవెలరీ రంగంలో ఖ్యాతి గడించిన పూర్ణిమ జ్యూవెలరీ తమ అనుసంధానమైన సంస్థ శ్రీకా జ్యూవెలరీ నీ బెంగుళూరు లో ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ సంస్థల సి. ఇ. ఓ లు పాల్గొనారు.
తక్కువ ధర, పారదర్శకత, లైట్ వైట్, మన్నిక ఉన్న ఆభరణాలు తమ ప్రత్యేకత ఇంకా,
సిల్వర్ జ్యూవెలరీ కి తమ సంస్థ పెట్టింది పేరు అని కంపెనీ అధినేత శ్రీమతి చకిలం పూర్ణిమ పేర్కొన్నారు.

17
957 views

Comment