logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప నగరం మున్సిపాలిటీ కమిషనర్ రాకేష్ చంద్ మార్నింగ్ విజిట్



12వ డివిజన్‌లో పారిశుధ్య పనులపై కమిషనర్ మార్నింగ్ విజిట్

కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ రాకేశ్ చంద్ర గారు నేడు మార్నింగ్ విజిట్‌లో భాగంగా నగరంలోని 12వ డివిజన్‌ను సందర్శించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా 12వ డివిజన్‌లో ఉన్న జివిపి (GVP) పాయింట్లను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, క్లాప్ ఆటోలను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఇంటింటికి వచ్చే క్లాప్ ఆటోల ద్వారా చెత్తను అందజేయాలని సూచించారు

19
248 views

Comment