logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వివాహ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి

తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా *ములకలపల్లి మండలం *ఏప్రియల్ 13*(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


వివాహ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి

ములకలపల్లి మండల పరిధిలో మూకమామిడి గ్రామపంచాయతీ సాయిరాంపురం గ్రామంలో వార్డు సభ్యులు సున్నం భద్రమ్మ-వీరస్వామి దంపతుల మేనల్లుడు బొగ్గం కార్తీక్- వెంకటరమణ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మూకమామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి రామకృష్ణ.ఈ కార్యక్రమంలో నాయకులు మీడియం బాబురావు,ఎర్రగొర్ల రామారావు పత్రికా విలేకరులు కుంజా సూర్యనారాయణ మరియు గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

5
901 views

Comment