logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారతీయ జనతా పార్టీ సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్/ బిఎల్ఏ 1 గా డాక్టర్ వి. హేమానాయక్





పార్వతిపురం మన్యం జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా తన సేవలను అందిస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తూ పార్టీలో అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ బిజెపి నేతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ కు, పార్వతిపురం మన్యం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ద్వారపురెడ్డి శ్రీనివాస రావు కు ,భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఏప్రిల్ 12 ఆదివారం సాలూరు నియోజకవర్గ బి.ఎల్. ఏ -1/ ఇంచార్జ్ గా డాక్టర్ వి.హేమా నాయక్ ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాటిచ్చారు.

50
1480 views

Comment