హైదరాబాద్ లో ఇంతవరకు చూడని హైటెక్ మోసం..!*
*హైదరాబాద్ : బటన్ నొక్కగానే కారు నంబర్ మార్పు.. ఇంతవరకు చూడని హైటెక్ మోసం..!*
*మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి కారులో సంచలన అధునాతన టెక్నాలజీ బహిర్గతం…!*
*చలాన్ల ఎగవేతకు మాస్టర్ ప్లాన్.. బటన్ నొక్కగానే సెకన్లలో నంబర్లు మార్చే సీక్రెట్ సిస్టమ్..!*
*పోలీసుల అదుపులో నిందితుడు.. కారు సీజ్, కేసు నమోదు..!*
*టెక్నాలజీ దుర్వినియోగంపై అప్రమత్తమైన పోలీసులు..!*