మంత్రి మనిషి ఒకడు యస్ ఐ మ బంధువు ఒకడు.........
ఈ మధ్యకాలంలో అనంతపూర్ టౌన్ లో మందుబాబులు వీరంగం
చలాయిస్తున్నారు వీళ్ళ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది
ఇక తప్పేది లేక పోలీసులు రంగం లోకి
అర్ధరాత్రి మీకేం పనిరాని పట్టుకున్న
మందు బాబులను ప్రశ్నించగా ఒకడేమో సత్య కుమార్ మంచి నేను మంత్రి
ఇంకొకడేమో ఎస్ఐ మా బంధువు మా రిలేటివ్ మేమంతా కలిసి ఒకే చోట ఉంటాం అంటూ ఇంకొకడు.......