logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టెలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి
తేదీ:11-04-2026

కామారెడ్డిజిల్లా కేంద్రంలోని 47 వ వార్డు లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలస్తీ ప్రశాంత్ దీపిక ల పెద్ద కూతురు మౌనిక పెళ్లి సందర్భంగా నిరుపేద కుటుంబం అని విషయం తెలుసుకొని స్వయంగా వారి ఇంటికి వెళ్లి పూస్తే మట్టెలు అందచేసిన టీపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ లు గడ్డమిది మహేష్,మాజీ కౌన్సిలర్ లు పంపరి లక్ష్మణ్, జూలూరి సుధాకర్, సలీం, చాట్ల వంశీ,జమీల్, చేవెళ్ల రాజు,పిడుగు సాయి బాబు,నర్సోల్ల మహేష్,బల్ల శ్రీనివాస్,రాజశేఖర్,కరుణాకర్,మెహర్ గౌడ్,పండు శ్రీకాంత్,ఆకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

18
1386 views

Comment