రధోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంభం
మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి రధోత్సవం సందర్భంగా స్వామి వారి రధోత్సవంలో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు మరియు తదితరులు పాల్గొన్నారు...