logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అండర్ పాస్ వద్ద చీకటి: వాహనదారుల భయాందోళన

కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి-161పై పిట్లం నుంచి చిన్న కొడవల్ వెళ్లే దారిలోని అండర్ పాస్ బ్రిడ్జి వద్ద లైట్లు వెలగడం లేదు. దీనివల్ల రాత్రివేళ ఆ ప్రాంతం చీకటిమయంగా మారుతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంధకారం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి లైట్లను పునరుద్ధరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు

28
2525 views

Comment