logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కల్యాణదుర్గం మండలం ముద్దునేని పల్లెల్ కర్రలతో రాళ్లతో దాడి........

రెండు రోజుల క్రితం ఇరువర్గాల ఘర్షణ వెలుగులోకి వచ్చిన వార్త

కళ్యాణదుర్గం మండలం ముదునేని పల్లి రెండు రోజుల క్రితం చాకలి. నారాయణ

స్వామి పై జరిగిన ఘటన
ఇప్పుడు వెలుగులోకి వచ్చింది

వివరలలోకి వెళితే కళ్యాణదుర్గం మండలం ముద్దునేని పల్లి లో నివాసం ఉంటున్న నారాయణ స్వామి పై అదే ఊరిలో ఉన్న ఓబులేసు. హరి మరియు వారి కుటుంబంతో ఒంటరిగా ఉన్న నారాయణ స్వామి పై దాడి చేశారు ఈ విషయం ఈరోజు వెలుగులో వచ్చింది ఆర్థిక ఇబంధులవలన అనంతపురనికి పనికోసం వెళ్లి నెలకో రెండు నెలలకో ఒకసారి తన సొంత ఊరికి వెళ్లి వచ్చే నారాయణ స్వామి ని అదే చాకలి. ఓబులేసు. హరి.లు దాడి చేశారుఎపుడు లాగే నారాయణ స్వామి తన ఊరు ముదునేని పల్లికి పనిమీద వెళ్యడు. ఎన్నోరోజులనుంచి కాసుకొని కూచున్న ఓబులేసు. హరి వల్ల కుటుంబ సభ్యులు నారాయణ స్వామి ముద్దునేని పల్లికి వచ్చాడు అని తెలుసుకున్నారు ఊరికి వెళ్లిన నారాయణ స్వామి తిరిగి అనంతపురం రావడానికి లెట్ ఐయీ ఊరిలోనే ఉన్నాడు మాములుగా నారాయణ స్వామి కీ తాగుడు అలవాటు ఉంది.కోడి కోయడానికి కత్తి తీసుకురావడానికి నారాయణ స్వామి వెళ్యడుకోడి కోయడానోకి కత్తి తీసుకోని ఓబులేసు.ఇంటి మైన్ రోడ్డు లోకి నారాయణ స్వామి రాగానే ఓబులేసు వల్ల కుటుంబ సభ్యులు నారాయణ స్వామి ని సూటి పోటీ మాటలు అనడం. మొదలు పెట్టారు అప్పటికే కొంచం మద్యం తగిన నారాయణ స్వామి నాతో మీకు అవసరం లేదు నిను మందులో ఉన్నాడు మీపని మీరు చూసుకోండి అంటూ ముందుకు పోతున్న నారాయణ స్వామిని వాడు మనమీదకు కత్తి తీసుకోని వస్తున్నాడు అని ఓబులేసు కుటుంబం నారాయణ స్వామి కొట్టారు అది తెలిసిన నారాయణ స్వామి కుటుంబం కొంచెం కంగారు పడి పద్దునే కుటుంబం తో కలసి ముద్దునేని పల్లికి వచ్చారు రాత్రి మ నాన్న ను కొట్టినవారు ఎవరు అంటూ ఊరిలో అందరిని అడుగుతుండగా అంతలోనే ఓబులేసు కుటుంబం లో అడా వాళ్లు కోటింది మ ఇంటి మగాళ్ళే ఏమి ఇపుడు అంటూ అందరితో గొడవ పాడాలిని ఎలాగైనా నారాయణ స్వామి కుటుంబంని కేసులో ఇరికించాలని చూసారు ఊరిలో ఒక వైపు ఓబులేసు కుటుంబం లో అడా వాళ్ళు ఊరికి వచ్చిన నారాయణ స్వామి వాళ్లతో గొడవ పడుతూ మరోవైపు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్లారు పోలీసులు వేంటనే ముద్దునేని పల్లి కీ వచ్చి ఇద్దరిని దండించి గొడవలు పాడదండి అని మండలించి పంపించారు పోలీస్ వల్ల మాటలకుడా వినకుండా ఈరోజు మళ్ళీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను పిల్లలను ఎవరూలేని టైమ్ లో ఓబులేసు వాళ్ళు మళ్ళీ కర్రలతో రాళ్లతో దాడి చేశారు.నారాయణ స్వామి వాళ్ళ కు ఎమ్ చేయాలో అర్ధం కాక మీడియా ముందుకు వచ్చి ఎలాగైనా పోలీస్ వాళ్ళు మాకు న్యాయం చేయాలని వాళ్ళ బాధలు చెపుకున్నారు....

13
636 views

Comment