బీటెక్ అడ్మిషన్ల పేరిట భారీ మోసం.. విద్యార్థులను నిలువునా ముంచిన కిలాడీ మహిళ అరెస్ట్.
హన్మకొండ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల
హనుమకొండ..
బీటెక్ అడ్మిషన్ల పేరిట భారీ మోసం.. విద్యార్థులను నిలువునా ముంచిన కిలాడీ మహిళ అరెస్ట్.
హన్మకొండ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల ఎర.. 12 మంది అమాయక విద్యార్థుల నుంచి ఏకంగా రూ.14.81 లక్షలు వసూలు చేసి స్వాహా.
కాలేజీలకు నామమాత్రపు ఫీజుల చెల్లింపు.. మిగతా ఫీజు తల్లిదండ్రులు కడతారని యాజమాన్యాలను నమ్మించి సొమ్ముతో ఉడాయింపు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీనదయాళ్ నగర్ లో ఉంటున్న నిందితురాలు కటకం స్వర్ణ రాణిని అదుపులోకి తీసుకున్న వైనం.
పక్కా ఆధారాలతో నిందితురాలిని కోర్టులో హాజరుపరిచిన ఎస్ఐ కె.సతీష్.. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నర్సంపేట సబ్ జైలుకు తరలింపు.