పోలీసులకుసవాల్ గా మారినఏటీఎందొంగలు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్బిఐ ఎటిఎం చోరీ
అక్కపెళ్లి శివoగలపల్లి అటవీ సరిహద్దు ప్రాంతంలో లభ్యం
ప్రజా వాయిస్ వేములవాడ సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూత పెట్టు దూరంలో ఎస్బిఐ ఏటీఎం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోరీకి గురయింది తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేట కోనరావుపేట ప్రధాన రహదారి అయిన అక్క పెళ్లి శివoగలపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో లభ్యం అయింది ఏటీఎం మిషన్ ని బద్దలు కొట్టి డబ్బున్న బాక్సును ఎత్తుకెళ్లిన దుండగులు విషయం తెలుసుకున్న చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఊటా హూటిన సంఘటన స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో పరిశీలించి నేరస్తులను తొందర్లోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు ఇందులో భాగంగా కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి,రుద్రంగి ఎస్సై మోతిరం లకు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నేరస్తులను పట్టుకోడానికి కార్యచరణ రూపొందించారు