logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

1960వ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞం

రెండవ రోజు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అయ్యగారిద్వారా లక్ష్మీ అమ్మవారికి పూజలు అర్చనలు అభిషేకాలు మూలమంత్ర హోమం భగవత్ గీత పారాయణ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించనైనది
నోట్ మూడవ రోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం దుర్గామాత పూజ అధిషేకం హోమం పూర్ణాహుతి తదుపరి లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం కూడాకలదు కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానించనైనది
అమ్మవారికి హోమం మరియు పూర్ణాహుతి

25
897 views

Comment