logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శివాలయం అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన తె దే పా జిల్లా కార్యదర్శి కమలాకర్

AIMA న్యూస్ :
మెట్టూరు పరిసర ప్రాంతంలో నిర్వాసితులుగా ఏర్పడ్డ మెట్టూరు బిట్ 1 పంచాయతీలో నూతనంగా శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ నర్మదేశ్వర స్వామి వారి శివాలయం నిర్మించుకున్నారు ఈ దేవాలయం నిర్మాణం పూర్తయిన శుభ సందర్భంగా ఈనెల శనివారం నుండి సోమవారం వరకు18 19 20 తేదిలు లో ఆలయ ప్రతిష్ట మహోత్సవము జరుపుకటకు దైవజ్ఞులు నిర్ణయించారు కావున ఈ కార్యక్రమానికి మెట్టూరు గ్రామ పెద్దలు అయినటువంటి శ్రీ గెడ్డవలస కమలాకర్ గారిని కమిటీ సభ్యులు వచ్చి ఆహ్వానం పలికారు దీనికి కమలాకర్ గారు సంతోషం వ్యక్తపరిచి 20000/- వేల రూపాయలు సహాయత అందజేస్తానని చెప్పారు గత కొన్ని నెలల క్రితం మెట్టూరు బిట్ 2 లో కూడా శివాలయం నిర్మించి ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానించారు అప్పుడు కూడా బిట్2 శివాలయానికి 20000/-రూపాయలు సహాయత అందజేసిన విషయం మనందరికీ తెలిసిందే

2
521 views

Comment