logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య జయంతి మహోత్సవములు - 2026

శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహా సన్నిధానం మరియు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వార్ల
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మరియు వారి దిశా నిర్దేశము తో
శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజము, తత్త్వం ఛారిటబుల్ ట్రస్ట్
సంయుక్త ఆధ్వర్యంలో
ప్రత్యక్ష వీక్షణం
JAGADGURU TV
Sat Pr
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం!
బ్రహ్మశ్రీ
శ్రీనివాస బంగారయ్య శర్మ
Facebook: https://www.facebook.com/ P. Bangaraiah.Sarma
జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య జయంతి మహోత్సవములు - 2026
వేదిక : సువర్ణభారతీ గోశాల, బైరామల్గూడ, ఎల్.బి.నగర్, భాగ్యనగరం తేది: 18-04-2026 నుండి 27-04-2026 వరకు
సమయం: ఉ॥ 8:00 గంటల నుండి రా॥ 10 గంటల వరకు
ఆస్తిక మహాజనులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, శంకర కృపకు పాత్రులు కాగలరని మరియు ఉత్సవములను జయప్రదం చేయగలరని మనవి.
తేలుకుంట్ల రమేష్ గుప్త అధ్యక్షులు, ఆదిశంకరాచార్య భక్త సమాజం
శంకర్ నారాయణ ప్లాంజెరి త్వం ఛారిటబుల్ ట్రస్ట్
కె.వి.వి.సత్యనారాయణ రాజు. (చైతన్యరాజు, తత్త్వం ఛారిటబుల్ ట్రస్ట్
కె.సతీష్ ఛారిటబుల్ ట్రస్ట్
కె. వి. ఎస్. రవి కుమార్ త్వం ఛారిటబుల్ ట్రస్ట్
శ్రీమతి కొండూరి పద్మావతి ఛారిటబుల్ ట్రస్ట్
గుండా మల్లయ్య ఉపాధ్యక్షులు, తత్త్వం ఛారిటబుల్ ట్రస్ట్
Free Registration link: https://tinyurl.com/ShankaraJayanthi2026
డా॥ ఎం.వి. జగన్నాథం ఆదిశంకరాచార్య భక్త సమాజం
శ్రీమతి నిట్టల కిరణ్మయి ఛారిటబుల్ ట్రస్ట్
డా|| వద్దిపర్తి శ్రావ్య ఛారిటబుల్ ట్రస్ట్

2
566 views

Comment