గుంటూరు Oxford కాలేజ్ ఫై కేసు
గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్పై కేసు
JEEకి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన ఘటనలో గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. డీన్ మురళీకృష్ణ, PA మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురిపై సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం పోలీసులు తెలిపారు. మంత్రి లోకేశ్ ఘటనపై ఆరా తీయాగా, కాలేజ్కు అనుమతులు లేవని విచారణలో బయటపడినట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.