నల్లగొండ డిసిసి అధ్యక్షుడికి భద్రత కల్పించాలి.! కాంగ్రెస్ నాయకులు వేముల గోపీనాథ్.
నల్గొండ: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కు 2 + 2 భద్రత కల్పించాలని కాంగ్రెస్ నేత వేముల గోపీనాథ్ డిమాండ్ చేశారు. గోపీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరియు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించి నేడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నిరంతరం ఎస్టీ, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీలో నిరంతరం శ్రమిస్తున్న కైలాష్ నేతకు భద్రత ముప్పు ఏర్పడిందని. ప్రభుత్వం 2+2 భద్రత ఏర్పాటు చేయాలని వేముల గోపీనాథ్ కోరారు.