వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచి రావాలన్న భారత ఎంబసీ
*వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచి రావాలన్న భారత ఎంబసీ..*
భారత పౌరులకు అత్యవసర సూచన చేసిన రాయబార కార్యాలయం.. ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా రావాలని వెల్లడి.. భారత ఎంబసీని సంప్రదించకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దన్న అధికారులు.. ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీని అందుబాటులో ఉంచిన భారత్.. భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు : 989128109115, 989128109109, 989128109102, 989932179359 - ఎంబసీ ఈమెయిల్ cons.tehran@mea.gov.inను సంప్రదించాలని సూచన.