logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉయ్యూరులో వ్యక్తి ఆత్మహత్య

ఉయ్యూరులో వ్యక్తి ఆత్మహత్య

ఉయ్యూరులోని కాకాని పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉంటూ కానూరులోని ఓ షోరూంలో పని చేస్తున్న బందెల త్రిమూర్తి (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. 2017లో అతనికి అవిలా జ్యోతితో వివాహమైంది. 2021లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఉయ్యూరు కాకాని పార్క్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

38
47 views

Comment