మరో ఏడాదిలో ఇండియాలో యూట్యూబ్ న్యూస్,డిజిటల్ కేబుల్ న్యూస్ ఛానెల్స్ దే హావ:పవర్ అఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులుP. సంతోష్
హైదరాబాద్ ఉప్పల్ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి బుధవారం రోజున ఒక మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన సందర్బంగా మాట్లాడుతున్నా పవర్ అఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు మరియు పీవీసి న్యూస్ దమ్మున్న ఛానల్ ఛైర్మెన్ టైగర్ పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ మరో ఏడాదిలో ఇండియాలో రాబోయేది యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ మరియు డిజిటల్ కేబుల్ న్యూస్ ప్రసారాలు హావనే నడవబోతోందని, ప్రపంచం దేశాల్లో జరుగుతున్నా మంచి చెడు అనే ప్రతి విషయాలను అదే కోణంలో ఇండియాలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్,కేబుల్ న్యూస్ ఛానెల్స్ క్షణ క్షణం ప్రజల కండ్లకు కట్టినట్లు స్పీడ్ ప్రసారాలు చేసే గట్టి గట్స్ ఉన్నా ఛానెల్స్ అని అదే విదంగా పిడిఎఫ్, ఉన్లైన్, వెబ్ న్యూస్, ఈ పేపర్స్ కూడా అదే దారిలో స్పీడ్ వార్తల ప్రచురణలో ముందస్తు సమాచారాలను అందిస్తున్నయాన్ని, ఇప్పటికి ఈ పవర్ అఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ స్థాపించి రెండు యేండ్లు గడుస్తున్నాదాని,వీటి జోలికి రావాలంటేనే వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ అన్నిటితో సమానంగా మరో ఏడాదిలో యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ మరియు డిజిటల్ కేబుల్ న్యూస్ ప్రభంజనం ఉండబోతోందని ధీమా వ్యక్తం చేస్తూ పి ఓ వై ఎన్ సి ఏ అంతర్జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ మాట్లాడారు.