logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికుల సమ్మె.





టీవి ఏ ఇ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మల్ డివిజన్ ఆఫీస్ ముందర సమస్యలు పరిష్కరించాలని ఆరు డిమాండ్ల తో నిర్మల్ డివిజన్ ఆఫీసు ముందర ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ ఇబి రూల్స్ వర్తింపజేయాలని

విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని

అన్ మ్యానుడు కార్మికులను సంస్థలు విలీనం చేసుకోవాలని

పీస్ రేటు కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆర్టిజన్ గా గుర్తించబడని 156 మంది కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించాలని

2026పిఆర్ సి ఇవ్వాలని జేఏసీ ఆధ్వర్యంలో రెండో విడత ధర్నా కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించడం జరిగింది యాజమాన్యం గాని ప్రభుత్వం గాని మా సమస్యలు పరిష్కరించని ఎడల 8వ తారీఖు నుండి సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాము ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కన్వీనర్ గౌరీ నిరంజన్ ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు వసీం డివిజన్ కన్వీనర్ సైదు రాజు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బాస లింగన్న డివిజన్ జాయింట్ సెక్రటరీలు మధు అశ్వక్ మల్లేష్ శ్రీనివాస్ రమేష్.

59
4462 views

Comment