logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి


సాలూరు పరిధిలో వివిధ లబ్ధిదారులకు ₹9,87,512 విలువైన 11 చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అందించారు.
మండలం శ్రీనివాసరావు కి ₹1,65,585 (13వ వార్డ్ , సాలూరు టౌన్)
అల్లు ఈశ్వరరావు కి ₹44,368 (21వ వార్డ్, సాలూరు టౌన్)
జమ్మూ రాము కి ₹88,210 (28వ వార్డ్ , సాలూరు టౌన్ )
లచ్చుభూక్త పద్మావతి కి ₹32,028(14వ వార్డ్ , సాలూరు టౌన్)
తాడివలాసగుణశేఖర్ కి ₹64,859 (7వ వార్డ్ , సాలూరు టౌన్ )
23వ వార్డుకు చెందిన
జక్కు రాములు కి ₹67,470
29వ వార్డుకు చెందిన
బూర్లి ప్రవీణ్ కుమార్ కి ₹3,50,072
తిర్లింగి అక్షయ కి ₹15,000 (విశ్వనాధపురం, పాచిపెంట మండలం)
ఈదుబిల్లి అనురాధ కి ₹60,637(గురివినాయుడుపేట, పాచిపెంట)
నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి కి ₹48,237 (పి.కొనవలస, పాచిపెంట మండలం)
కొండపల్లి జియాంష్ కి ₹87,440 (పోరాం, మెంటాడ మండలం)
ఆర్థిక సహాయం అందినందుకు మంత్రి కి లబ్ధిదారులు ధన్యవాదములు తెలిపారు.
ఆరోగ్య సమస్యల సమయంలో సీఎం సహాయనిధి ఎంతో దోహదపడిందని, ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పౌరునికి మద్దతుగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని, పేదలను ఆదుకుంటామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

59
1720 views

Comment