logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాజిపేట లో హెల్త్ కార్డుల పంపిని

**TAPTA*
*తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్**
వారి *ఆధ్వర్యంలో*

కూరపాటి ఫౌండేషన్ వారి
ప్రైవేట్ టీచర్స్ హెల్త్ కార్డు పంపిణీ...,

తేది: 06.04.2026

సమయం: సా. 6.00 గంటలకు
స్థలం: SVN స్కూల్, విష్ణుపురి, కాజీపేట లో ఘనంగా నిర్వహించడం జరిగింది..,
ఈ కారిక్రమానికి
*ముఖ్య అతిథి* :

శ్రీ *జక్కుల రవీందర్ యాదవ్ గారు*
62వ డివిజన్ కార్పొరేటర్

ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మీరు మేధావులు, ఎందుకంటే నెలకు ₹5,000 నుండి ₹10,000, 25,000 వేల లోపు వరకు తక్కువ జీతాలతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ, మీ జ్ఞానాన్ని విద్యార్థులకు బోధిస్తూ వారి భవిష్యత్తును నిర్మిస్తున్నారు. మీ సేవలు అమూల్యమైనవి అని పేర్కొన్నారు.
ప్రైవేట్ టీచర్స్ అనేవారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న అపార జ్ఞానులు అని కొనియాడారు.
అలాగే టీచర్ల కోసం హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ అందిస్తున్న కూరపాటి రమేష్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీచర్ల ఆరోగ్య భద్రత కోసం ఇలాంటి మంచి ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు.
ప్రైవేట్ టీచర్స్ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. హెల్త్ కార్డు టీచర్లకు ఎంత అవసరమో, వారి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు పెంచడం మంచి నిర్ణయం అని చెప్పారు.
ఇక్కడ ఉన్న ప్రతి ప్రైవేట్ టీచర్ రేషన్ కార్డు తీసుకోవాలని, ఎవరికైనా లేకపోతే సంప్రదిస్తే అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చివరగా మరోసారి రమేష్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

*గౌరవ అతిథులు* :
*డా. కూరపాటి రమేష్* గారు, M.S.
జనరల్ & లాపరోసాచొపిక్ సర్జన్
శ్రీ బండాల మోహన్ కుమార్ గారు
MEO, కాజిపేట
*డా. తిరునహరి శేషు* గారు
Asst. ప్రొఫెసర్ , KU & ప్రజా వేదిక , స్టేట్ చైర్మన్

*విశిష్ట అతిథులు* :

👉శ్రీ విజయశ్రీ రజాలి గారు
63వ డివిజన్ కార్పొరేటర్
శ్రీ ముగుల కుమార్ యాదవ్ గారు
వైస్ ఛైర్మన్
👉శ్రీ చిలువేరు శంకర్ గారు
సామాజిక సేవకుడు
శ్రీ బదావత్ రాజు గారు
హ్యూమన్ రైట్స్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్
👉శ్రీ చిందం ప్రకాష్ గారు
TAPTA హనుమకొండ Dist ప్రెసిడెంట్..,

*అధ్యక్షత:*

శ్రీ చందర్ లాల్ నాయక్ చౌహాన్ గారు
ఫౌండర్ & స్టేట్ ప్రెసిడెంట్ , TAPTA
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్, డాక్టర్స్, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పిల్లలు పత్రిక విలేకరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
ఇట్లు..,
*జక్కుల రవీందర్ యాదవ్* 62వ డివిజన్ కార్పొరేటర్ కాజీపేట హనుమకొండ జిల్లా...

0
0 views

Comment