logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కలెక్టర్ కార్యాలయంలోశ్రీ కృష్ణయాదవసంఘంఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయం లో ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు తమకు గొర్లు మేకలు మేపుకోవడానికి గతప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం యాదవులకు కొనివ్వడం జరిగింది అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ మోటివేషన్ చేయడం జాప్యం జరిగింది ఇదే భూమిని మరొకరికి అమ్మిన భూ యజమాని ఇన్ని రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరిగి ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి శ్రీకృష్ణ యాదవ సంఘానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు అడిషనల్ కలెక్టర్కు చూపించగా వెంటనే తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించిన ఆఫీసర్ కు పేపర్లు పంపించి మూడు రోజుల్లో శ్రీకృష్ణ యాదవ సంఘానికి సంబంధించిన ఐదు ఎకరాల భూమిని మోటివేషన్ చేయించి వారికి అప్పగించాలని అధికారులను సూచించిన అడిషనల్ కలెక్టర్

226
5720 views

Comment