logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సమాచార హక్కు చట్టాన్ని పట్టించుకోని పౌర సమాచార అధికారి....*

*చింతాకు అంత స్పందన లేని చిట్టమూరు రెవెన్యూ కార్యాలయం సిబ్బంది....*

*సమాచార హక్కు చట్టాన్ని పట్టించుకోని పౌర సమాచార అధికారి....*

*కార్యాలయంలో కార్యకలాపాలను తిలకించే తీరిక... ఓపిక... లేని తాసిల్దార్.... మండల ప్రజలను ఏమాత్రం పట్టించుకుంటారో.... ప్రజా సమస్యలకు పరిష్కారం ఎంత మాత్రం చూపుతారో.... అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజానీకం....*

*తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం రెవెన్యూ కార్యాలయం అధికారుల పనితీరును చూసి ప్రజలు చెవులు కోరుకుంటున్నారు.....*

*రాజుల సొమ్ము రాళ్లపాలు.... ప్రజల సొమ్ము తాసిల్దార్ పాలు అవుతున్న విషయం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు....*

*ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి తాసిల్దార్ కు... సిబ్బందికి...హక్కు ఎవరిచ్చారు...*

*ప్రజలు కష్టాలను కడతేర్చడానికి ప్రభుత్వాలు మండలానికి తాసిల్దారిని నియమిస్తే.... ఇక్కడ తాసిల్దార్ మాత్రం ప్రజాదానంతో దర్జాగా ధన దాహం తీర్చుకుంటున్నాడు....*

*ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తాసిల్దార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయం మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు....

సేకరణ

4
135 views

Comment