AIMA హైదరాబాద్ 05.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలు ఊరూరా నెలకొల్పాలని రజక సంఘం అధ్యక్షుడు ముప్పు బిక్షపతి పిలుపునిచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలు ఊరూరా నెలకొల్పాలని రజక సంఘం అధ్యక్షుడు ముప్పు బిక్షపతి పిలుపునిచ్చారు.