logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వాసవి విద్యా ట్రస్ట్ వ్యవస్థాపకులు తాడేపల్లి వెంకటేశం గుప్త గారి ఆద్వర్యంలో

🎓 *శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ హైదరాబాద్*

Academic Year *2026–2027*

📢 అందరికీ నమస్కారం, ఒక చిన్న సహాయం కావాలి.
*ఈ సందేశం అందరికీ చేరేలా దయచేసి మీకు తెలిసిన గ్రూపులలో పోస్ట్ చేయండి మీరు పంపే ఈ పోస్ట్ ఆర్య వైశ్య నిరు పేద విద్యార్థులకు ఉపయోగ పడుతుంది*.📗💵📗💵

హైదరాబాద్ & రంగారెడ్డి జిల్లాలలోని
ప్రతిభావంతులైన నిరుపేద ఆర్య వైశ్య విద్యార్థులకు మాత్రమే
పదవ తరగతి మరియు పై చదువుల్లో ఉన్నత ఫలితాలు సాధించిన వారిని గుర్తించి
📚 *ఉద్యోగం వచ్చే వరకు విద్యా కు 100% ఆర్థిక సహాయం అందిస్తున్నాము*💵💵💵.

👉 మీకు అలాంటి విద్యార్థులు తెలిసినట్లయితే తెలియజేయండి
👉 తెలియకపోయినా ఈ మెసేజ్‌ను *గ్రూపుల్లో ఫార్వార్డ్* చేయండి

📞 Office: 73374 68568
🌐 www.srivasavividyatrust.org

🙏 *ఇది ఒక్కరికి ఉపయోగపడినా చాలు*.


*తాడేపల్లి వేంకటేశం గుప్తా ,*
*వ్యవస్థాపక ఆధ్యక్షులు*

7
57 views

Comment