logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాధా రంగ మిత్రమండలి విశాఖ జిల్లా నూతన అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ నియామకం.....

విశాఖపట్నం(సింహాచలం)

రాధా -రంగ మిత్రమండలి విశాఖ జిల్లా నూతన అధ్యక్షునిగా గేదెల మురళీకృష్ణ నియామకం.ఈ సందర్భంగా సింహాచలం రోడ్డులో గల కుమారి కళ్యాణ మండపం ఏసీ లాడ్జిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కరరావు,రెండు తెలుగు రాష్ట్రాల రాధా -రంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు,ఇతర ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది. తదనంతరం రాధా - రంగా మిత్రమండలి విశాఖ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ పత్రంపై సంతకం చేశారు. తదనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదగా గేదెల మురళీకృష్ణ కు ఘన సన్మానం చేయడం జరిగింది.

రాధా - రంగ మిత్రమండలి సుమారుగా రెండు వందల మంది సభ్యులతో విశాఖ జిల్లా నలుమూలల విస్తరించే విధంగా కార్యాచరణ రూపు దిద్దిన గేదెల మురళీకృష్ణ అకుంఠిత దీక్షను ముఖ్య అతిథులు తెలపడం జరిగింది. 200 మందికి కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నట్టు కరపత్రం ఇవ్వడంతో పాటు సభ్యులందరికీ కూడా పేరుపేరునా సన్మానం చేయడం జరిగింది.



జనసేన పార్టీ జనసేన పార్టీ బెహరా భాస్కరరావు మాట్లాడుతూ నా శిష్యుడు,నా ప్రియతమ మిత్రుడు గేదెల మురళీకృష్ణ ఎంతగానో మహోన్నత వ్యక్తి.వంగవీటి రంగ ఒక మహా గొప్ప వ్యక్తి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా నిస్వార్ధమైన ప్రజాసేవలో పోరాట యోధుడిగా నిలిచిన రంగా ప్రజల్లో చిరస్మరణీయుడు ఆయన అడుగుజాడల్లో రాధా - రంగ మిత్రమండలి ఏర్పాటు చేసి ప్రజలకు సేవాభావంతో అకుంఠిత దీక్షతో సేవ చేస్తున్న మిత్రమండలి కమిటీ ఎంతగానో ప్రజలకు ఉపయోగకరంగా ఉండటం చాలా సంతోషకరం. ప్రజల్లో కొంతమంది దేశభక్తులుగాను మరికొంతమంది సేవా తత్వంగాను నిలిచిన కొందరిలో వంగవీటి రంగా ఒక మహా వ్యక్తి ఆయన ఎన్నో ప్రజల గురించి పోరాటాలు చేసి ప్రజలకు అతి తక్కువ సమయంలో ప్రజల్లో నానుడిగా వ్యవహరించిన సృజనాత్మక గల శైలి.పార్టీలకి అతీతంగా తనదైన శైలిలో ప్రజలలో చిరస్మరణీయుడిగా నిలిచిన వంగవీటి రంగాన్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం.ఎంతోమంది మహనీయులను మరిచిపోయిన అప్పటికి ఇప్పటి యువతరానికి కూడా గుర్తుండే వంగవీటి రంగా పేరు మీద ఇలాంటి ఎన్నో చారిటీ ట్రస్టులో ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు ఎప్పుడూ మరువకుండా ప్రజల్లో ఆయన యొక్క పేరు చిరస్మరణంగా ఉంచుతున్న రాధా రంగా మిత్రమండలి కృషి చేయటం చాలా సంతోషకరం.ఈ యొక్క రాధా రంగా మిత్రమండలి బాధ్యతను విశాఖ జిల్లా అధ్యక్షునిగా గేదెల మురళీకృష్ణ కి ఇవ్వడం చాలా సంతోషకరం. రంగా అడుగుజాడల్లో గేదెల మురళీకృష్ణ సేవా కార్యక్రమం మరింత జిల్లా ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.



రెండు రాష్ట్రాల రాధా - రంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ నా సహచరులు గేదెల మురళీకృష్ణ విశాఖ జిల్లా రాధా రంగా మిత్రమండలి అధ్యక్ష పదవి ఇవ్వటానికి సహచర మిత్రులతో ఆయన గురించి తెలుసుకుందామని సుమారుగా ఒక 50 మంది మిత్రులను కొనుక్కోవడం జరిగినది .ఆయన యొక్క సేవా కార్యక్రమాలు గాని ప్రజల్లో మమేకమై ఉండే వ్యక్తిత్వం గానీ 50 మంది మిత్రులు కూడా సుమారుగా 45 మంది అతను చాలా మంచి వ్యక్తి అని రాధా రంగా మిత్రమండలి విశాఖ జిల్లాలో విస్తరించడానికి అనువైన వ్యక్తి అని తెలిపారు.ఆ యొక్క వివరాలను మీడియా ముఖంగా చెప్పడం నాకు సంతోషదాయ జనసేన పార్టీ నాయకులు నా సోదరులు బెహరా భాస్కర్ రావు ఇతనికి ఎంత గొప్ప బాధ్యత ఇస్తున్నందుకు రాధా- రంగ మిత్రమండలి భరోసా ఇవ్వడం చాలా ఆనందదాయకం వంగవీటి రంగా అప్పట్లో నా బుల్లెట్ మీద ఎక్కించుకుని అనుచర వర్గాల్లో నేనొక అనుచరుడిగా ఆయన సేవలను దగ్గరుండి తిలకించిన వ్యక్తి నాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాను.అతని గురించి తెలియలేని కొన్ని విషయాలు మన బెహరా భాస్కర రావు తెలపడం ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.



ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గేదెల మురళీకృష్ణ నాకు సుపరిచితమైన వ్యక్తి ఇతనికి ఇంత గొప్ప బాధ్యత అప్ప చెప్పడం చాలా సంతోషకరం ఆ భగవంతుని ఆశీస్సులతో వంగవీటి రంగా ఆశ్చర్యచనాలు ఉంటూ గేదెల మురళీకృష్ణ విశాఖ జిల్లా అధ్యక్షుల బాధ్యతలను తీసుకొని ప్రజలకు సేవా భావంతో మరింత ముందుకు వెళతారని కోరడం జరిగినది.



విశాఖ జిల్లా రాధా-రంగ మిత్రమండలి గేదెల మురళీకృష్ణ అధ్యక్ష పదవిని బాధ్యతలు స్వీకరిస్తూ తదనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు,మరొక ముఖ్య అతిథి మా గురువర్యులు బెహరా భాస్కర చేతుల మీదగా ఎంత గొప్ప బాధ్యత స్వీకరించడం నాకు చాలా సంతోషం. ప్రజల నమ్మకం ఆ భగవంతుని ఆశీస్సులు మరింత సేవా దృక్పథంతో ప్రజల్లో మమేకమై పలు సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.వంగవీటి రంగా ఆ మహా వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అండదండగా వినిపిస్తానని అన్నారు.

విశాఖ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా గల్లా అమ్మాజీ,విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా కప్ప రాడు సంతోష్, అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కేశవభట్ల శ్రావణి,పెద్దల సమక్షంలో జిల్లా అధ్యక్షుని చేతుల మీదగా నియమిస్తున్న పత్రం అందజేయడం జరిగింది.



ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాధా రంగా మిత్రమండలి సభ్యులు కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

4
111 views

Comment