logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అభివృద్ధిపథంలో బుగ్గ రాజేశ్వరతండా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా లో సిసి రోడ్లు పోయిస్తున్న సర్పంచ్ అజ్మీర తిరుపతి నాయక్ గల్లీ గల్లీకి రోడ్లు పోయిస్తూ మంచినీటి వ్యవస్థను ప్రజలకు ఇబ్బంది కాకుండా ముందుకెళ్తున్నటువంటి బుగ్గ రాజేశ్వర తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర తిరుపతి నాయక్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు.

15
723 views

Comment