logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మీడియా వాడివని మీడిసిపడుతున్నావా: సాలూరు మున్సిపల్ కమిషనర్ అహంకారపు వాక్కులు ...



2021 కరోనా సమయంలో ఎం తాహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ సమాచారం అందించుకున్న తొలగించడం, సామాగ్రి ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. "మీడియా వాడివని మీడిసిపడుతున్నావా? దమ్ముంటే పెన్ను పేపర్ మీద పెట్టుకో" అని సాలూరు మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఆపడం మా ఉద్దేశం కాదని ఫుడ్ బ్యాంక్ కొరకు వేరే స్థలం కేటాయించాలని మీకై మేము అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ సభ్యులు పి.నరేష్, ఎం. భార్గవ్ కోరారు.

578
19968 views

Comment