గోమాత సేవ లో వేముల రాజేశ్వర్ రావు గారు
జిల్లేల్ గూడ గోశాల లో ఉదయం గోమాత పూజ కార్యక్రమం చేయించిన సందర్భంగా, అందరికీ సకల దేవతా స్వరూపిణి గోమాత అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి బ్రహ్మ శ్రీ వేముల రాజేశ్వరరావు గారు పురోహితులు గోమాత సేవకులు ఆద్యాత్మిక ప్రవచకులు జై శ్రీమన్నారాయణ జై గోమాత 🙏🙏🙏🙏🙏