శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నిరు పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సాయం
🎓 *శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ హైదరాబాద్*
Academic Year *2026–2027*
📢 అందరికీ నమస్కారం, ఒక చిన్న సహాయం కావాలి.
*ఈ సందేశం అందరికీ చేరేలా దయచేసి మీకు తెలిసిన గ్రూపులలో పోస్ట్ చేయండి మీరు పంపే ఈ పోస్ట్ ఆర్య వైశ్య నిరు పేద విద్యార్థులకు ఉపయోగ పడుతుంది*.📗💵📗💵
హైదరాబాద్ & రంగారెడ్డి జిల్లాలలోని
ప్రతిభావంతులైన నిరుపేద ఆర్య వైశ్య విద్యార్థులకు మాత్రమే
పదవ తరగతి మరియు పై చదువుల్లో ఉన్నత ఫలితాలు సాధించిన వారిని గుర్తించి
📚 *ఉద్యోగం వచ్చే వరకు విద్యా కు 100% ఆర్థిక సహాయం అందిస్తున్నాము*💵💵💵.
👉 మీకు అలాంటి విద్యార్థులు తెలిసినట్లయితే తెలియజేయండి
👉 తెలియకపోయినా ఈ మెసేజ్‌ను *గ్రూపుల్లో ఫార్వార్డ్* చేయండి
📞 Office: 73374 68568
🌐 www.srivasavividyatrust.org
🙏 *ఇది ఒక్కరికి ఉపయోగపడినా చాలు*.
*దుబ్బ అనిల్ కుమార్ గుప్తా ,*
*ఫౌండర్ & ప్రధాన కార్యదర్శి*