logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిరుతసంచారంప్రజలు జాగ్రత్తగాఉండాలి


కంచర్ల-వీర్నపల్లి మధ్యలో చిరుత సంచరించిందని కావున వీర్నపల్లి మండల చుట్టుపక్కల గ్రామాలైన ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అంతేకాకుండా రాత్రి వేళల్లో పొలాల వద్ద నిద్రించడం లేదా ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించడం ప్రమాదకరం అని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు.

53
2353 views

Comment