తెలంగాణరాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ
ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గా ఎన్నికైన పెద్దలు అమరవాది లక్ష్మీనారాయణ గారిని కలిసి సన్మానించిన రంగారెడ్డిజిల్లా మహాసభ కోశాధికారి వనపర్తి బద్రీనాథ్ గుప్త తదితరులు