ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ను, కాంగ్రెస్ పార్టీ
*కురవి లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంబించిన ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్..💐*
*సారు.. ఇరవై సంవత్సరాల నా.. నిరీక్షణ ఫలించింది...!!😍*
*మీ..వల్ల నా.. సొంతింటి కల నెరవేరింది......* 🥰
*ఆనందబాష్పాలతో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపిన ఇందిరమ్మ ఇంటి లబ్దిదారు శ్రీదేవి...*
*అన్నలా.. నీ..కన్నీళ్ళు తూడ్చింది..!! నీ.. సొంతింటి కల ను నిజం చేసింది మన ముఖ్యమంత్రి రేవంతన్న...!!, నీ..కృతజ్ఞతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేస్తాను, నీ.. ఆనందాన్ని సియం కు వివరిస్తానన్న ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్...*
*ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ను, కాంగ్రెస్ పార్టీ కురవి మండల ప్రధానకార్యదర్శి అవిరె మోహన్ రావు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్, వార్డ్ సభ్యులు దైదభద్రయ్య, తదితరులను సత్కరించి, ధన్యవాదాలు తెలిపిన కుటుంబసభ్యులు...*