logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా సదాశివనగర్ లో గ్రామ సభ*

కామారెడ్డి ప్రతినిధి
తేదీ 02-04-2026

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్లు,గృహ జ్యోతి,500 లకే గ్యాస్ సిలిండర్,మహిళలకి ఉచ్చిత బస్సు ప్రయాణం,రైతు భరోసా వంటి పథకాల గురించి వివరించి పథకాలు అందని వారు గ్రామ సభలో మీ సమస్యలు తెలియచేయగలరు అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందించేలా చూస్తాం అని అధికారులు తెలియచేశారు ఈ గ్రామసభ లో సర్పంచ్ వంకాయల శిరీష రవి అధ్యక్షతన, మండల స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్,ఎమ్మార్వో సత్యనారాయణ, విద్యుత్ డిపార్ట్మెంట్,వ్యవసాయ అధికారి(AE),ఆశా వర్కర్స్, అంగన్వాడి టీచర్స్,వివిధ శాఖలకు,విభాగాలకు సంబంధించినా అధికారులు వైద్యులు,మహిళా గ్రూప్,గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ పాలక వర్గం పాల్గొనడం జరిగింది

50
7930 views

Comment