logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పోలీసుయాక్ట్ జిల్లా ప్రజలుఅందరూ పాటించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు

ఎస్పీ మహేష్ బిగితే అన్నారు

ప్రజా వాయిస్ రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ ఒకటి నుంచి 30 తారీకు వరకు పోలీస్ నిఘాలో జిల్లా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సభలు సమావేశాలు ర్యాలీలు నిరసనలు ఏవి పెట్టకూడదని పెట్టినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పి మహేష్ బి గితే అన్నారు

49
1510 views

Comment