logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి ---జిల్లా కలెక్టర్ రాజర్షి షా* *జిల్లా కలెక్టర్ కు మహనీయుల చిత్ర పటాన్ని అందజేసిన

మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి ---జిల్లా కలెక్టర్ రాజర్షి షా* *జిల్లా కలెక్టర్ కు మహనీయుల చిత్ర పటాన్ని అందజేసిన దళిత సంఘాల నాయకులు* ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో దళిత సంఘాల సమితి ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈనెల 05 తేదీన బాబు జగజీవన్ రామ్ జయంతి, 14 న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సన్నాహక నిర్వహణ కార్యక్రమం లో ప్రతినిధులు సూచనలు అందిందిన క్రమంలో దళిత సంఘాలు ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కి మహనీయుల చిత్ర పటాలను అందజేశారు. కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ,ఆదిలాబాద్ మొదటి మహిళ బండారి అనూష సతీష్ , షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ధి అధికారి సునీత. ఈ.డి. మనోహర్ ... దళిత సంఘాల ప్రతినిధులు రత్న జాడే ప్రజ్ఞ కుమార్, మల్యాల మనోజ్ కుమార్, నక్కారాందాస్. రాజన్న.బాలశంకర్ కృష్ణ. దుర్గం శేఖర్. అల్లూరి భూమన్న,ఆయిండ్ల శశికాంత్ , దాన్డిగే సందీప్, వాగ్మారే బింరావ్, కొప్పుల రమేష్.అగ్గిమళ్ళ గణేష్, ఆరేల్లి మల్లేష్.నిమ్మల ప్రశాంత్. దర్శనాల నగేష్.,మేకల మల్లన్న. కాంబ్లే బాలాజీ, బిక్కి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

4
67 views

Comment