కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో
హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించిన నిర్వాహకులు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు