“డిజిటల్ అరెస్ట్” మోసం – ₹85 లక్షలు దోపిడి
వైజాగ్‌లో 75 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు పోలీసుల్లా నటించి “కేసులో ఉన్నారు” అని బెదిరించారు భయపెట్టి బ్యాంక్ ద్వారా ₹85 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించారు కేసు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు