వారణాసి గంగా ఘాట్‌లో దారుణం:
*మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన*
*పూజారిని దేహా శుద్ధి చేసిన మహిళలు,
తెలంగాణ స్టేట్** ఏప్రిల్ 0 1**( ఏఐఎంఏ మీడియా)
*వారణాసి గంగా ఘాట్‌లో దారుణం:*
*మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన*
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
గంగానదిలో కదులుతున్న పడవపై ఇద్దరు మహిళల బట్టలు లాగుతూ, వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణ
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.