కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలుసుకున్న రంగా కిరణ్ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తగూడెం
డిల్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ని ఢిల్లీలోని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్వ అధ్యక్షులు కె.వి. రంగా కిరణ్. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లాలో పలు సమస్యలపై కేంద్ర మంత్రి తో చర్చించిన రంగా కిరణ్.