కేరళలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం
జర్నలిస్ట్: ఆకుల గణేష్
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ శశి థరూర్ తో కలిసి మంత్రి సీతక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ తోపాటు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.