logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

!! ఈ రోజు ఢిల్లీలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే గారి

తనయుడు శ్రీకాంత్ సిందే పార్లమెంట్ సభ్యులు గారికి మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ గోడం నగేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.!!
✍️ ఈ సందర్భంగా ఎంపి గారు మన జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వడూర్ పేనుగంగా పై బ్రిడ్జ్ నిర్మాణం గురించి చర్చించారు. ఈ విషయము అధికారులతో మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని వారు హామీ ఇచ్చినట్లు ఎంపి గారు తెలిపారు వారితో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటి పెళ్లి గంగాధర్ రావు గారు ఉన్నారు. ।।

0
66 views

Comment